Header Banner

పాస్టర్లకు గుడ్ ఫ్రైడే గిఫ్ట్.. గౌరవ వేతనాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

  Fri Apr 18, 2025 14:04        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ ఇచ్చింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం చంద్రబాబు పాస్టర్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కొక్కరు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందుకోనున్నారు. 2024 మే నుంచి నవంబర్ వరకు మొత్తం ఏడునెలల గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఒక్కొక్క పాస్టర్‌కు రూ.35,000 చొప్పున లబ్ధి కలుగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #GoodFridayGift #PastorsWelfare #APGovernment #Honorarium